IPL 2024: టీమ్స్‌ను వెంటాడుతున్న స్లో ఓవర్ రేట్.. కెప్టెన్లకు 12 లక్షల ఫైన్
ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ రూల్ అన్ని జట్లను వెంటాడుతోంది. రెండు సార్లు స్లో ఓవర్ రేట్ రూల్‌ను ఉల్లంఘిస్తే మూడోసారి జట్టు కెప్టెన్‌పై నిషేధం విధిస్తారు. ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక మ్యాచ్ నిషేధానికి అడుగు దూరంలో నిలిచారు.