టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ఫ్లాప్ షో కొనసాగుతోంది. జింబాబ్వే చేతిలో ఓడిన కంగారూలకు తాజాగా ఆతిథ్య శ్రీలంక కూడా దిమ్మతిరిగే షాకిచ్చింది.