టీ20 ప్రపంచకప్ లో తొలి అంకం ముగిసింది. గ్రూప్ స్జేజ్ నుంచి 12 జట్లు ఇంటిదారి పడితే 8 జట్లు తర్వాతి స్టేజ్ లో అడుగుపెట్టాయి.