Pakistan, Girls : పాకిస్థాన్ అమ్మాయిల గోల.. గూగుల్ లో అతడి కోసం..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 December 2023, 1:25 PM IST

Published : 
  • 14 December 2023, 1:25 PM IST

Exit mobile version