వైస్ కెప్టెన్ గా పంత్ ఔట్… ఐపీఎల్ ఫ్లాప్ షోనే కారణమా ?
భారతజట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు కేరీర్ ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ వైఫల్యాలు అతని కొంపముంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథ్యాన్ని వహిస్తోన్న పంత్ ఫామ్ కోల్పోయాడు