Ravichandran Ashwin: అశ్విన్ వందో మ్యాచ్.. చివరి టెస్టులోనూ అదరగొడతాడా..!

ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్‌ మరోసారి మ్యాజిక్‌ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ను టీమ్‌ ఇండియా కైవసం చేసుకోవడంలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించాడు.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 8:57 PM IST

Published : 
  • 6 March 2024, 8:57 PM IST

Exit mobile version