ROHIT SHARMA: ఓపెనర్‌గా 14 వేలకుపైగా రన్స్‌.. రోహిత్ శర్మ మరో రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.

Post Published By: narender Thiru
Updated : 12 November 2023, 5:29 PM IST

Published : 
  • 12 November 2023, 5:29 PM IST

Exit mobile version