ప్రపంచ క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల సమరంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది.