Sanju Samson: రోహిత్‌ను ధోని గుర్తించాడు.. సంజూ.. నీకెవరున్నారు?

సంజూ టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటే.. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి. ఏ ఫార్మాట్ అయినా సరే అతన్ని టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలి. సంజూ టాలెంట్‌కు న్యాయం చేయాలంటే అంతకుమించి మరో మార్గం లేదు. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి.

Post Published By: narender Thiru
Updated : 15 August 2023, 2:37 PM IST

Published : 
  • 15 August 2023, 2:37 PM IST

Exit mobile version