Team India stars : కత్తి లాంటి ఫిట్నెస్..

టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి గురించి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ అంకిత్‌ కలియార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ చూడటానికి బొద్దుగా కనిపించినా.. కోహ్లి మాదిరిగానే అతడూ పూర్తి ఫిట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. మైదానంలో హిట్‌ మ్యాన్‌ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్‌ కలియార్‌ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 December 2023, 4:47 PM IST

Published : 
  • 11 December 2023, 4:47 PM IST

Exit mobile version