టీ20 ప్రపంచకప్ లో భారత్ జూలు విదుల్చుతోంది. తొలి మ్యాచ్ లో కాస్త తడబడుతూ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో నమీబియాను చిత్తు చేసింది.