ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే… మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది.
Test for Gill's captaincy.. Young India busy in practice..