భారత్ , పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ తుది నిర్ణయం అతని చేతుల్లోనే ..!
భారత్‌తో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న బాయ్‌కాట్ నిర్ణయం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి , పాకిస్తాన్ బోర్డు, బంగ్లాదేశ్