రసవత్తరంగా ఆరెంజ్ క్యాప్ రేస్… ఒక్కరోజే నలుగురి చేతులు మారిందిగా…!
ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. భారీ భారీ స్కోర్లను సైతం జట్లు ఊదేస్తున్నాయి. అసలు ఒక్క రోజులోనే నలుగురు ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఓ రికార్డుగా మిగిలిపోయింది. ఆర్సీబీ – గుజరాత్ మ్యాచ్ మొదలుకొని రాజస్థాన్ – సన్‌రైజర్స్