గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ నియమించవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి మళ్లీ ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతాడన్న వార్తలు వస్తున్నాయి. పాండ్యా జట్టును వీడితే గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం

This is a twist.. Hardik Pandya as Mumbai captain..?