జింబాబ్వేతో టీ20 సిరీస్.. తొలి మ్యాచ్ కు భారత తుది జట్టు ఇదే..!
ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా మరో సిరీస్‌కు సిద్దమైంది. పసికూన జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.