IPL 2024 : తిలక్‌ వర్మే ఓటమికి కారణమంట.. తెలుగోడంటే చిన్నచూపా హార్థిక్‌..

ఐపీఎల్ 2024 సీజన్‌లో.. ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. వరుస ఓటములతో హార్థిక్ సేన పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో పాయిట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల కోసం బెంగళూరు, ముంబై మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ సీజన్‌ను.. ముంబై ఇండియన్స్‌ వివాదాలతోనే స్టార్ట్ చేసింది. గుజరాత్‌ నుంచి హార్ధిక్‌ను తీసుకొని.. రోహిత్‌ను పక్కనపెట్టి మరీ.. హార్ధిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం.. కొత్త చర్చకు కారణం అయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 April 2024, 1:26 PM IST

Published : 
  • 28 April 2024, 1:26 PM IST

Exit mobile version