WTC Final: మొన్న ధోనీ కోటా.. నిన్న కోహ్లీ కోటా.. నేడు రోహిత్ కోటా! లాబీ రాజకీయాలకు అడ్డా టీమిండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఫ్రెండ్‌షిప్‌ కోటానేనని రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు.

Post Published By: Raju Cln
Updated : 9 May 2023, 8:40 PM IST

Published : 
  • 9 May 2023, 8:40 PM IST

Exit mobile version