టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందో కరేబియన్ టీమ్ రుచి చూపించింది. జింబ్వాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.