నమీబియాతో విజయంతో సూపర్-8కు చేరువైన టీమిండియా ఇప్పుడు కొలంబోకు వెళ్లింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది.