ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ? భారత్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిన ఆసీస్ ఓటమి…!
క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు అనేవి ఒక్కోసారి ఊహించని విధంగా నిజమవుతుంటాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నప్పుడు కొన్ని వింతైన పోలికలు భలే ఆసక్తిని కలిగిస్తాయి