Priyanka Gandhi: ప్రియాంక రాకతో తెలంగాణలో కాంగ్రెస్ రాత మారుతుందా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీలన్నీ జనాల్లోనే కనిపిస్తున్నాయ్. ప్రజా ఆశీర్వాద సభలు అంటూ బీఆర్ఎస్ పాదయాత్రలు అంటూ కాంగ్రెస్, బీజేపీ జనాన్ని కలుసుకుంటున్నాయ్. గులాబీ సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో కూల్చి తీరాలని సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి.