Sirisilla KTR : సిరిసిల్లలో కేటీఆర్‌కు పద్మశాలి టెన్షన్‌.. ఝలక్ తప్పదా.. ఏం జరగబోతోంది..

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయాన్ని అడ్డుకోవడం కష్టం కాదు.. అసాధ్యం కూడా..! ఇది చాలామంది నుంచి వినిపించే అభిప్రాయం. నిజానికి సిరిసిల్లను ఓ రేంజ్‌లో డెవలప్‌ చేసిన కేటీఆర్‌ను ఓడించేంత సీన్ ఉండదు అన్నది నిజం. ఐతే ఈసారి మాత్రం సిరిసిల్లలో కేటీఆర్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని.. సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 October 2023, 3:25 PM IST

Published : 
  • 11 October 2023, 3:25 PM IST

Exit mobile version