Telangana Assembly : కేసీఆర్‌ కాదు.. ప్రతిపక్ష నేత ఆయనే!

తెలంగాణ ఓటర్‌ నిర్ణయం.. రాజకీయాలను షేక్‌ చేస్తోంది. అద్భుతమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఐతే దీనిపై కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 December 2023, 2:19 PM IST

Published : 
  • 6 December 2023, 2:19 PM IST

Exit mobile version