Rani Rudrama: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఆగ్రహంతో ఊగిపోయిన రాణి రుద్రమ..
రాణి రుద్రమ పోస్ట్ చేసిన ఫొటోను.. శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒకరు షేర్ చేశారు. ఆ ఫొటోకు అసభ్యంగా రాసుకొచ్చారు. దీంతో ఆ ఫొటో మీద రెండు రోజులుగా తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై రుద్రమ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.