తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ (BJP) అభ్యర్థుల జాబితా రెడీ అయింది. ఈ నెల 24న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత పేర్లను ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా… 10 సీట్లకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు.

BJP's first list tomorrow.. whose names are there...