కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రథసారథి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన TRS – BRS పార్టీ అధినేత.. తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. గతంలో ఎప్పుడు చేయని ప్రచారం కు సిద్దం అవుతున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ..

Ex-CM KCR's bus trip.. Road show.. Ex-CM of Telangana is campaigning on the path of AP CM Jagan