BRS LEADERS : బీఆర్ఎస్ ని మడత పెట్టే పనిలో రేవంత్.. లోక్ సభ ఎన్నికల తర్వాతే అసలు కథ

తెలంగాణ(Telangana)లో బయటపడుతున్న అధికారుల అవినీతి విచారణలు ఎవరిని ఉద్దేశించి మొదలుపెట్టినవి… కోట్లకు పడగలెత్తిన అవినీతి తిమింగలం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna)… తర్వాత మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ (Somesh Kumar) పాతిక ఎకరాల భూమి కొనుగోలు… వీళ్ళు BRS పెద్దల బినామీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తించారా ? అందుకే కింద నుంచి నరుక్కొస్తున్నారా ?

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 February 2024, 10:01 AM IST

Published : 
  • 2 February 2024, 10:01 AM IST

Exit mobile version