తెలంగాణ (Telangana) లో ఒక్కో అవినీతి IAS అధికారి బండారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. BRS ప్రభుత్వ హయాంలో వందలు, వేల కోట్లు దండుకున్న కొందరు IAS ల అవినీతిని బయటకు లాగుతోంది ఏసీబీ. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఒక్కడిని పట్టుకుంటే… మరో ముగ్గురు IASల ప్రమేయం బయటపడింది.

The corrupt IAS who looted Telangana