Congress MLCs : కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్ళే.. అద్దంకి, మహేశ్ కి ఛాన్స్..!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు ఈనెల 29న ఎన్నికల జరగబోతోంది. ఈ రెండూ కాంగ్రెస్ కే దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాల జరిగే ఈ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) , మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్లను AICC ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈనెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 January 2024, 11:29 AM IST

Published : 
  • 15 January 2024, 11:29 AM IST

Exit mobile version