Baby Heroine : ఫాఫం బేబీ.. వైష్ణవి కనుమరుగైనట్టేనా..?

బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య .. అంతకుముందు వెబ్ సిరీస్, యూట్యూబ్ షార్ట్స్ చేసేది. సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు కూడా చేసింది. తన యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు చేసుకుని చక్కగా ఉండేది. ఎప్పుడైతే బేబీ మూవీలో ఆఫర్ వచ్చిందో.. ఆ తర్వాత పరిస్థితి మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 5:00 PM IST

Published : 
  • 14 November 2023, 5:00 PM IST