Chiranjeevi: చరణ్ అమిత్ షా మీటింగ్ లో చర్చించింది ఇదే..?

ఆస్కార్ అందుకున్న వెంటనే చరణ్ ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. చిరంజీవితో కలిసి అమిత్ షా ను కలిశారు. దీనిపై ఇప్పుడు ప్రదానంగా చర్చ జరుగుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 19 March 2023, 5:00 PM IST

Published : 
  • 19 March 2023, 5:00 PM IST