Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనస్సు.. బలగం మొగిలయ్య కంటి చూపుకు సాయం..

చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా చేతనైనంత సాయం చేస్తూ ధాతృత్వాన్ని చాటుకున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 12:45 PM IST

Published : 
  • 18 April 2023, 12:45 PM IST