Tollywood Heros: బాలకృష్ణ, చిరంజీవి ఒకేసారి సంక్రాంతి బరిలో దూకినా..

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. ఈ పండుగకి చాలా మంది హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. బాలయ్య, చిరంజీవి ఒకే సారి బరిలోకి దిగడం ఆసక్తి కలిగించే అంశం.

Post Published By: Srikar Creator
Updated : 24 April 2023, 1:00 PM IST

Published : 
  • 24 April 2023, 1:00 PM IST