Vande Bharath Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పై రాళ్లదాడి వెనుక రాజకీయ హస్తం ఉందా..?

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న వందే భారత్‌ రైళ్లకు నిత్యం ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. అతి వేగంతో అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లపై కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపించే ఈ రైలు అద్దాలను అకతాయి నిత్యం ఏదో ఒక చోట రాళ్లతో ధ్వంసం చేస్తున్నారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే రెండు మూడు సార్లు పలు రాష్ట్రాల్లో ఇలా ధ్వంసానికి పాల్పడ్డారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వందే భారత్‌ […]

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 1:12 PM IST

Published : 
  • 7 February 2023, 8:03 AM IST

Exit mobile version