Yadagiri Temple: యాదగిరి గుట్టలో భారీ వర్షం.. కుంగిన ఘాట్ రోడ్లు..

శనివారం ఉదయం నుంచి పడుతున్న వర్షానికి యాదగిరి ఆలయ ఘాట్ రోడ్లు క్రుంగిపోయాయి. టెంపుల్ బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 29 April 2023, 12:45 PM IST

Published : 
  • 29 April 2023, 12:45 PM IST