Heavy Rain In AP: అకాల వర్షానికి విలవిల్లాడిన విజయవాడ

ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి.

Post Published By: Srikar Creator
Updated : 3 May 2023, 2:45 PM IST
1 / 10 \"Zoom\"విజయవాడలో భారీవర్షం
2 / 10 \"Zoom\"రెయిన్ కోట్లు, గొడుగులు ధరించి వెళ్తున్న పాదచారులు
3 / 10 \"Zoom\"రోడ్లన్నీ జలమయం
4 / 10 \"Zoom\"అకాల వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
5 / 10 \"Zoom\"వేగం పెంచుతూ.. వర్షానికి తడుస్తూ
6 / 10 \"Zoom\"నిండుగా తడిచిపోయిన మహిళ
7 / 10 \"Zoom\"ఎటు చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు
8 / 10 \"Zoom\"ప్రదాన రహదారులన్నీంటిలో  ట్రాఫిక్ సమస్య కారణంగా అత్యవసరం కావడంతో చిన్న చిన్న వీధుల్లో నుంచి పెషెంట్ ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్
9 / 10 \"Zoom\"ఎటు చూసినా వర్షపు నీళ్లే
10 / 10 \"Zoom\"ప్రత్యమ్నాయాలతో గద్యంతరం లేకుండా పాఠశాలలకు వెళ్తున్న అమ్మాయి

Published : 
  • 3 May 2023, 2:45 PM IST