Top story: మళ్లీ అదే తప్పు చేస్తున్నారా? చంద్రబాబు చేసింది చెప్పుకోలేక పోతున్నారా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లో లేనప్పుడు… అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పని చేస్తారు. ఎలా సక్సెస్ అవ్వాలి ?, ఏ వ్యూహాలు వెయ్యాలి అనే విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు.