ఏపీ ఎన్నికల్లో కూటమి (AP Alliance) అఖండ మెజారిటీతో విజయం సాధించడం… రీసెంట్‌గా జరిగిన ప్రమాణస్వీకారాలతో… ఇటు నందమూరి… అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ (Mega Family Celebrations) చేసుకున్నాయి.

Kutami's victory in AP elections with an overwhelming majority...with the recent oath-taking...Itu Nandamuri