టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయిపోయారు.