అఖిల్, సురేంద్రరెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ఏజెంట్. మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. అఖిల్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఈలెక్కన నెల ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. కానీ.. సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ వుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రచారం మొదలుపెట్టకపోవడంతో.. ఏజెంట్ 28న రావడం లేదంటూ.. కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లే అంటూ.. 28నే వస్తోందంటూ.. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు.

Akhil Agent movie