Akkineni: కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య

నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మరోసారి దొరికిపోయారు. ఇంతకాలం సాక్ష్యాలు వున్నా తప్పించుకున్నారు. అయితే ఈసారి బలమైన సాక్ష్యంతో వీళ్లిద్దరి ఎఫైర్‌ బైటపడింది. ఓ అజ్ఞాతవ్యక్తి వీళ్లిద్దరి లవ్‌ స్టోరీని బైటపెట్టాడు.

Post Published By: Srikar Creator
Updated : 29 March 2023, 11:40 AM IST

Published : 
  • 29 March 2023, 11:40 AM IST

Exit mobile version