ఇటీవల కాలంలో స్టార్లతో పాటు.. స్టార్ కిడ్‌లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో స్టార్‌కిడ్‌లు (Star Kids) చేసే హంగామా అంతా ఇంతా కాదు.. ఈ క్రమంలోనే పలువురు స్టార్లు చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీస్‌లో.. స్టార్ కిడ్లు కూడా కనిపించబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.

Allu Arjun, Allu Ayan in the same frame..?