Pushpa 2 The Rule: పుష్ప సోలో రిలీజ్.. మమరో బాహుబలి-2, కేజీఎఫ్-2లా సునామీ ఖాయమా..?

బాలీవుడ్‌లో ఆగస్ట్ 14 కి రావాల్సిన సింగం ఎగైన్ మూవీ వాయిదా పడింది. తమిళ దళపతి మూవీ గోట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. ఇక లోక నాయకుడు కమల్ హాసన్‌తో శంకర్ తీసిన భారతీయుడు జూన్‌లోనే వస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 16 April 2024, 6:53 PM IST

Published : 
  • 16 April 2024, 6:53 PM IST

Exit mobile version