అల్లు అర్జున్ 42 కండీషన్స్ కథ.. ఆ ఆరోపణలు పచ్చి అబద్ధం.. లీగల్ యాక్షన్ తప్పదంటున్న టీమ్ AA..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి.