PUSHPA 2: పుష్ప 2 వరుస సర్‌ప్రైజ్‌లు.. త్వరలో టీజర్.. ఆ వెంటనే పాటలు..

పుష్ప 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు, అలాగే తగ్గేదిలేదనే డైలాగే ఈ సినిమాను ఊరిజనం వరకు తీసుకెళ్లాయి. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసొచ్చింది కాని, నిజానికి పుష్ప మూవీకి నార్త్‌లో కాని, తమిళ, మలయాళ మార్కెట్లలోకాని సరైన ప్రమోషన్ చేయలేదు.

Post Published By: narender Thiru
Updated : 18 April 2024, 5:02 PM IST

Published : 
  • 18 April 2024, 5:02 PM IST

Exit mobile version