బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు అనే చర్చ జరుగుతోంది.
Ambani gave a lot to Ram Charan..