బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఎప్పుడూ తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన గౌరీ స్పైట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జూలై 5న ముంబైలో అత్యంత సాదాసీదాగా, చాలా సింపుల్‌గా వీరి వివాహం జరిగింది.