Bala krishna : ఎన్‌బీకే 109 ఎక్జయిటింగ్‌ అప్‌డేట్‌

టాలీవుడ్ (Tollywood) సీనియ‌ర్ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) జెట్ స్పీడ్ మీదున్నాడు.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.. గతేడాది వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 May 2024, 5:00 PM IST

Published : 
  • 30 May 2024, 5:00 PM IST

Exit mobile version