Anant Ambani wedding : ఏ మొహం పెట్టుకొని ఈ పెళ్లికొచ్చావ్‌.. ప్రియాంకను ఆడుకుంటున్న నెటిజన్లు..

అనంత్ అంబానీ, రాధిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌ అనే లెక్క లేకుండా.. స్టార్స్ అంతా ఇప్పుడు పెళ్లిలోనే కనిపిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 July 2024, 9:00 AM IST

Published : 
  • 14 July 2024, 9:00 AM IST

Exit mobile version